తెలంగాణ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తాం
జిల్లా ఉద్యోగ జేఎసీ చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత 17 నెలలుగా ఎదురుచూస్తూ అనేక పర్యాయాలు రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ,సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మంత్రివర్గ ఉప సంఘంతో అధికారుల కమిటీతో చర్చలు జరిపినప్పటికీ ,స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉండడం శోచనీయమని నిజామాబాద్ జిల్లా చైర్మన్ నాశెట్టి...