కమిషనర్ నే కలుస్తాం..
పోలీస్ బాస్ కు ఫిర్యాదుల వెల్లువ పోలీస్ ప్రజావాణికి 23 ఫిర్యాదులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ ప్రజావాణికి అపూర్వ స్పందన లభిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ లలో స్వీకరించిన పరిష్కరం నోచుకోని వాటిని పోలీస్ బాస్ చెంతకు చేరితే ఇట్టే పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ప్రజల్లో పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో డయల్ యువర్ సిపి కార్యక్రమం నిర్వహించిన వాటిని గతంలో పోలీస్ బాస్ లు అటకెక్కించారు. కొందరు పోలిస్ బాస్ లు అసలు ప్రజల కష్ట సుఖాలనే...