రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ విధి విదానాలు అందుబాటులోకి తెస్తాం
... రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మున్నూరు కాపు కార్పొరేషన్ విధివిధానాలు త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల ,విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థులకు ఉత్తమ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీరాం చక్రవర్తి మాట్లాడుతూ.... మున్నూరు...