రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాం

భిక్కనూర్, బతుకమ్మ : రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా తామంతా ముందుకు సాగుతున్నామని  పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి ఉమ్మడి జిల్లాకు వచ్చిన మహేశ్ కుమార్ గౌడ్ కు భిక్కనూరు   టోల్ ప్లాజా దగ్గర జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. మహేశ్ తోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపుతుందని, కనీసం 90 శాతం...