అవినీతి రహిత ఇందూరుగా తీర్చిదిద్దుతాం
. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మన నిజామాబాద్ జిల్లాని అవినీతి రహిత ఇందూర్ గా తీర్చిదిద్దుతామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని 50వ డివిజన్ శివాజీ నగర్‌లో శనివారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జగదీష్ కులకర్ణి కి మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో సూర్య నారాయణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ...