మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో భాగస్వాములు చేస్తాం

  . . . టిజిఎస్ ఆర్టీసి నిజామాబాద్ రీజనల్ మేనేజర్ వికే.మూర్తి   నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపోలలో కార్మిక శాఖ  పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్దతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించి, ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్దంగా మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తామని టీజీఎస్ ఆర్టీసి రీజనల్ మేనేజర్ వికే.మూర్తి అన్నారు. శనివారం ఆర్టీసి ఆర్ఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన...