అప్పులకు వడ్డీలను కడుతున్న అభివృద్ధి పనులను అమలు చేస్తాం
జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు భీమ్ గల్, బతుకమ్మ : గత బీయర్ఎస్ ప్రభుత్వం అసంబద్ద పాలన వల్ల అయిన అప్పులకు వడ్డీలను కడుతూ అభివృద్ధి పనులను ఒక్కొకటిగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎకసైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖల, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో జరిగిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్...