రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తాం

వెబ్ న్యూస్, బతుకమ్మ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కిష్టరాంపల్లి, నక్కల గండి ప్రాజెక్టుల భూ నిర్వాసితుల గోడును పట్టించుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.  సుంకిశాల రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిన ఘటనలో కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని కవిత ప్రశ్నించారు.  జాగృతి జనం బాటలో భాగంగా బుధవారం...