ఇందూరు జిల్లా పరిషత్  పైన కాషాయ జెండా ఎగరేస్తాం

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఇందూరు జిల్లా పరిషత్  పైన కాషాయ జెండా ఎగరేస్తాం అని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మహాజన సంపర్క్ అభియాన్ జిల్లా సమావేశం జరిగింది.బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చేర్మెన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి ప్రతి...