బాల్కొండ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తాం

. . . బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి   భీమ్ గల్, బతుకమ్మ :   రానున్న రోజుల్లో ఈ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీయర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి బాల్కొండ కానిస్టెన్సీ గడ్డపై బీజేపీ పార్టీ జెండాను ఎగురవేస్తామని బాల్కొండ కానిస్టెన్సీ బీజేపీ ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన భీమ్ గల్ పట్టణ కేంద్రంలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి...