స్వంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు మంజూరు చేస్తాం

- వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి - లక్ష్మాపూర్ క్యాంపు లో మెటల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ రుద్రూర్, బతుకమ్మ  : స్వంత స్థలం ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ పేరిట ఇల్లు మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలోని లక్ష్మాపూర్ క్యాంప్ గ్రామం నుండి అక్బర్ నగర్ గ్రామం వరకు 1 కోటి రూపాయలతో నిర్మించనున్న మెటల్ రోడ్డు నిర్మాణానికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి,...