జూనియర్ డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులర్ చేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం
. . . తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ ఆర్మూర్, బతుకమ్మ : కాంటాక్ట్ లెక్చర్లను పర్మనెంట్ చేయడంపై హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులు, పట్టభద్రులు అసంతృప్తికి లోనయ్యారని గత ప్రభుత్వ మాదిరిగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అవలంబిస్తుందని ఇది సరైన విధానం కాదని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల పైన నిరుద్యోగులు, పట్టబదులు ఉన్నారని ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి రిటర్న్ టెస్టు, మెరిట్...