మూడు నెలల్లో ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్ష చేస్తాం
మంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ ప్రకటించిన అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మూడు నెలల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని 3500 ఇందిరమ్మ ఇండ్ల భర్తీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరమ్మత్తులు చేసిలబ్దిదారులకు పంపిణి చేయకపోతే ప్రజల తరుపున ఉద్యమం చేపడతాం అన్నారు అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్షకు పునుకుంటాం అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డెడ్ లైన్ ప్రకటించారు. మొదటిసారి జిల్లా అధికార యంత్రాంగంతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి విచ్చేసిన ఇంచార్జ్...