మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తాం

తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్ ల సాధన కై తెలంగాణ జాగృతి 72 గంటల పాటు రేపటి నుంచి మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.  ‘‘సానుకూలంగా మా దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. బీసీల్లో 112 కులాలు ఉన్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి రోజు 40...