రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
. . . కాంగ్రెస్ లో చేరిన జనసేన పార్టీ నాయకులు కామారెడ్డి, బతుకమ్మ : రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోనేలా కృషి చేస్తామని గణగోన లక్ష్మీ నర్సాగౌడ్ అన్నారు. పట్టణ కేంద్రంలోని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షులు గణగోన లక్ష్మి నర్సాగౌడ్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తో పాటు క్రెడా ప్రధాన...