త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం
. . . తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు . . . టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరిగేలా త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్...