2028 నాటికి పోలీసు శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం

  . . . పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   2028 నాటికి పోలీసు శాఖలో విడతలవారీగా నియామకాలు చేపడుతూ అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పోలీసు శాఖలో సిబ్బంది కొరత అన్నది లేకుండా సంపూర్ణంగా నియామకాలు చేపడుతామని స్పష్టం చేశారు.  సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆహారం కల్తీ వంటి మారుతున్న నేర స్వభావాలు, సవాళ్లను ఎదుర్కోవడంలో పోలీసు...