సింగరేణిలో అవినీతిపై సీబీఐకి కంప్లైంట్ చేస్తాం
కాంగ్రెస్ హయాంలో సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోంది అవినీతిలో 10 శాతం కాంగ్రెస్ పెద్దలకు వాటా రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండా ఎగురబోతోంది హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైద్రాబాద్, బతుకమ్మ : సింగరేణిలో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం... అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, సీఎంలను డిమాండ్ చేస్తున్నాం.. ప్రభుత్వం స్పందించకుంటే మేమే సీబీఐకీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం అని హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్...