ఫార్మా సిటీ భూములపై రైతుల పక్షాన పోరాటం చేస్తాం
. . . ఫ్యూచర్ సిటీ పేరుతో బలవంతపు భూ సేకరణ సరికాదు . . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను రైతులకు వెంటనే తిరిగి ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితడిమాండ్ చేశారు. రైతుల అనుమతి లేకుండా భూసేకరణ జరపడం అన్యాయమని ఆమె విమర్శించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన “ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది?” అనే అంశంపై...