సింగరేణి హక్కుల కోసం పోరాడతాం
. . . పివికె - 5 గనిలో పర్యటన . . . తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కొత్తగూడెం, బతుకమ్మ : సింగరేణి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని తెలంగాన రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. సింగరేణి రెండో విడత బాయిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెంలోని పీవీకే - 5 గనిని సందర్శించారు. గనిలోకి దిగి కార్మికుల పని పరిస్థితులను పరిశీలించిన ఆమె, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను...