తెలంగాణ ఎన్ఆర్ఐల ఓటు హక్కును కాపాడేలా చూస్తాం

  . . . పార్టీ తరపున ప్రత్యేక కార్యాచరణ చేపడుతాం   . . . బూత్ లెవెల్ అసిస్టెంట్ల ద్వారా సహాయ సహకారాలు అందిస్తాం   . . . బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి   . . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావ్   హైదరాబాద్, బతుకమ్మ :   జాతీయ ఎన్నికల సంఘాన్ని కలిసి తెలంగాణ ఎన్నారైల ఓటు హక్కును కాపాడేలా చూస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక...