మున్ముందు మరిన్ని న్యూట్రిషన్ కిట్లు పంపిణిీ చేస్తాం
రెడ్ క్రాస్సొసైటీ చైర్మన్ ఆంజనేయులు నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : టీ. బీ వ్యాధిగ్రస్థులకు వ్యాధినిరోధక శక్తిని పెంపొందించేందుకు గాను మున్ముందు మరిన్ని న్యూట్రిషన్ కిట్లను పెంచి పంపిణి చేసేందుకు కృషి చేస్తామని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుసా ఆంజనేయులు అన్నారు. టీ. బి ముక్త్ కార్యక్రమం లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో టీ. బీ వ్యాధిగ్రస్థులకు న్యూట్రిషన్ కిట్లను ఆయన పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి గ్రస్థులకు పౌష్టికాహార...