పదో తరగతి బాలికలందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తాం
హాస్టళ్ల లో బాలికలకు సదుపాయాలు కల్పిస్తాం ఆడపిల్లల కోసం కేంద్రం అనేక సంక్షేమ పథకాలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ సైకిల్ అవసరం ఉన్న బాలికలు అందరికీ సైకిళ్లను అందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ద్వారా వందమంది ప్రభుత్వ పాఠశాల బాలికలకు సైకిళ్లను అందజేశారు....