మహాలక్ష్మి కాలనీని అభివృద్ధి చేస్తాం
కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్, బతుకమ్మ : పట్టణంలోని మహాలక్ష్మి కాలనీని తప్పకుండ అభివృద్ధి చేస్తామని ఆర్మూర్ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మహాలక్ష్మి కాలనీవాసుల ఆహ్వానం మేరకు కాలనీని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు సమస్యలుంటే తన దృష్టికి తేవాలని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాలనీ కమ్యూనిటీ భవనంలో కాలనీవాసులు వినయ్ రెడ్డి తొ పాటు కాంగ్రేస్ నాయకులను షాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం...