భీంగల్ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం

కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యల సునీల్ కుమార్   భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణాభివృద్దిని భాద్యతగా తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన సమక్షంలో పట్టణానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా పాలనలో అభివృద్ధిని చూసి కాంగ్రెస్ లో చేరుతున్న కార్యకర్తలకు పార్టీ కండ్వాను కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు భీమ్...