అజారుద్దీన్ ను కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటాం
నా దృష్టిలో పిసిసి పదవి ఎంతో గొప్పది నేను డిప్యూటీ సీఎం పదవి రేసులో లేను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ : మేటి క్రీడాకారుడు అజారుద్దీన్ కేబినేట్ లోకి తీసుకోవాలని భావిస్తే బీజేపీ, బిఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడారు. కెప్టెన్ గా అజారుద్దీన్ దేశానికి సుదీర్థ కాలం సేవలు అందించారన్నారు. బీజేపీ,...