మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాం

  . . . ఎస్‌ఎల్‌బీసీ ద్వారా కృష్ణా జలాలు నల్గొండకు తీసుకొస్తాం   . . . రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   నల్గొండ, బతుకమ్మ :   మూసీ నది ప్రక్షాళనను ఎలాంటి ఆటంకాలు ఎదురైనా పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కనగల్ మార్కెట్ యార్డులో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరించడంతో పాటు, నల్గొండ పట్టణంలో తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి...