పాత పెన్షన్ కై ఉద్యమ కార్య చరణ రూపొందిస్తాం

  . . . ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంధర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు కై ఉద్యమ కార్య చరణ రూపొందిస్తామని ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంధర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్ మాట్లాడుతూ 1 /9/ 2004 కన్నా ముందు నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కల్పిస్తామని ఇటీవల జరిగిన ముఖ్యమంత్రితో జేఏసీ సమావేశంలో ముఖ్య మంత్రి...