కేసులెన్ని పెట్టిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం

అక్రమ కేసులెన్ని చేసిన ఎదురుకుంటాం న్యాయవ్యవస్థ పై మాకు నమ్మకం ఉంది   బాల్కొండ, బతుకమ్మ : ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనన్నింటి అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, అక్రమ కేసులు ఎన్ని పెట్టిన ప్రతిపక్ష నేతగా నాపని ప్రశ్నించడమేనని, భయపడేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవలే వేల్పూర్ సంఘటనలో అక్రమ కేసులను ఎదుర్కొని బెయిల్ పై వచ్చిన మహేష్, నితీష్,లాల, రహమాన్, గంగాధర్ గౌడ్ లను, వారి కుటుంబ సభ్యులను...