బలవంతపు భూసేకరణ ను నిలిపివేసే వరకు ఉద్యమిస్తాం
. . . నడి ఎండలో బైఠాయించి ఆందోళన చేస్తున్న కల్వకుంట్ల కవిత, విశారదన్ మహరాజ్, రైతులు . . . పోలీసులతో కవిత, విశారదన్ వాగ్వాదం వికారాబాద్, బతుకమ్మ : బలవంతపు భూసేకరణ ను నిలిపివేసే వరకు ఉద్యమిస్తామని, ఎక్కడ రైతులకు అన్యాయం జరిగితే అక్కడ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ పోరాడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను నిర్బంధంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ బుధవారం వారు...