పంటల కొనుగోలు నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం
. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్, బతుకమ్మ : రైతుల పంటల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి పంటలను కోటాకు మించి కొనుగోలు చేయబోమన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం...