వివేకానంద ఆశయాలను కొనసాగిస్తాం

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్అ న్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గాజుల్ పేట్ లోని వివేకానంద విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ యువతకు స్వామి వివేకానంద సూక్తులు ఎంతో అవసరమని, వారు చూపెట్టిన మార్గంలో నడిస్తే యువత విజయాలు సాధిస్తారన్నారు. ప్రభుత్వాలు యువతకు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్...