బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమిస్తాం

బిసి జెఎసి మండల కన్వీనర్ బండారి బాల్ రెడ్డి   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో బిసిలకు  42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమిస్తోందని బిసి జెఎసి  మండల కన్వీనర్ బండారి బాల్ రెడ్డి తెలిపారు.బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ లో   సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బిసి జెఎసి  కన్వీనర్ బండారి బాల్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 18న శనివారం ఎల్లారెడ్డిపేట మండల బీసీ బంద్  ను హోటళ్ళ   యజమానులు,వ్యాపార సంస్థలు, ...