కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు ఆందోళనలు కొనసాగిస్తాం
. . . సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు . . . కార్మిక శాఖ కార్యాలయం ముందు సీఐటీయు, టీయుసీఐ, ఏఐటీయుసి సంఘాల ధర్నా నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సీఐజీ కార్మికులకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు అన్నారు. సిఐజి గ్రూపులను యధావిధిగా కొనసాగించాలని, కాంట్రాక్ట్ ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ...