ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం

  . . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. మరో పార్టీ నుంచి గెలిచిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా సీటు ఇచ్చి పోటీ చేయించడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమన్నారు. అలాంటి పార్టీకి మద్దతిస్తే...