2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం

  సామాజిక తెలంగాణయే నా ధ్యేయం రేవంత్ పాలన పై ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు హైదరాబాద్ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు ట్విట్వర్ (ఎక్స్) లో నెటిజన్లతో కల్వకుంట్ల కవిత ఇంటరాక్షన్ హైదరాబాద్, బతుకమ్మ : : సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చిచెప్పారు. సోమవారం  ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ పై ట్విట్టర్ (ఎక్స్) లో పలువురు నెటిజన్లు అడిగిన...