విడతల వారిగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తాం

  . . . మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులకు  వర్షాకాలం దృష్ట్యా ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలను విడతల వారిగా నిర్వహిస్తామని మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ తెలిపారు. 18వ వార్డు గౌలిగూడ, కుమ్మరిగల్లి లో పేరుకుపోయిన డ్రైనేజీల్లోని పూడికను పారిశుద్య కార్మికులచే శుభ్రపరచం.కాలనీలో అస్తవ్యస్థంగా ఉన్నటువంటి డ్రైనేజీలను శుభ్రపరిచి మురికి నీరు ప్రవహించేలా తగు చర్యలు తీసుకుటం . రాబోయే రోజ్జుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వర్షపు...