త్వరలో పనులు పూర్తి చేసి వరద నీటి డ్రైనేజీ ని వినియోగంలోకి తీసుకువస్తాం
. . . రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : త్వరలోనే వరద నీటి డ్రైనేజీ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్లు రూరల్ ఎమ్మెల్యే రేకుల పల్లి భూపతి రెడ్డి తెలిపారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డు కుడివైపున వరద నీటి డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం రూ.6 కోట్లు 17 లక్షల నిధులతో మంగళవారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. బైపాస్ లహరి హోటల్ ముందు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల...