నిజామాబాద్ అనే పేరు మార్చి తీరుతాం
. . . బల్ధియాలొ తీర్మాణం చేసి ప్రభుత్వానికి పంపడం ఖాయం . . . నిజాం అనే పేరు అంటేనే ధరిధ్రం . . . నిజామాబాద్ బల్ధియాపై బిజేపి జండా ఎగురవేస్తాం . . . నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ అనే పేరును మార్చి తీరుతాం అని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం పార్టి జిల్లా కార్యాలయంలో ఎంపి ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ... హింధూస్తాన్ అనే పేరు...