నూతన బాడీ ఎన్నిక ప్రక్రియను చేపడతాం
. . . ప్రస్తుత బాడీని రద్దు చేస్తున్నాం . . . నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు, అధ్యక్షుడు బండారి భోజన్న . . . ఆదివాసీ నాయకపోడ్ రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రస్తుత బాడీని రద్దు చేస్తున్నామని, అధికారికంగా నూతన బాడీ ఎన్నిక ప్రక్రియను చేపడతామని నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు అధ్యక్షుడు బండారి బోజన్న తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం (బి)...