రైతులతో ఉద్యమాన్ని చేపడుతాం

ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య   మోపాల్, బతుకమ్మ : అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయిన మంచిప్ప 21 ప్యాకేజీ ద్వారా నిజామాబాదు రూరల్ నియోజకవర్గంలోని గడ్కోలు సెగ్మెంట్లోనీ 84 వేల ఎకరాల కు నీళ్లు ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలనే డిమాండ్ తో రైతులతో ఆందోళన చేపట్టనున్నామని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య వెల్లడించారు. రూరల్ నియోజకవర్గం లోని అన్ని మండలాలలో ఆందోళనలు చేపట్టనున్నామని వారు తెలిపారు. బుధవారం మోపాల గ్రామంలో రైతులతో...