డీఎస్ ఆశయాలు కొనసాగిస్తాం
. . .డీఎస్ జయంతి వేడుకలో ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు, దివంగత డి. శ్రీనివాస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద గల డీఎస్ విగ్రహానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం లో డీఎస్ అభివృద్ధి విషయంలో ఐకాన్ గా ఉన్నారన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన చేసిన డెవలప్మెంట్ ఫలాలు ప్రజల అనుభవిస్తున్నారు...