ఇంటర్ సర్టిఫికెట్ లు ఇవ్వకుంటే గుర్తింపు రద్దు చేస్తాం

  . . . ప్రైవేటు కళాశాలలకు జిల్లా ఇంటర్ విద్య అధికారి హెచ్చరిక   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థిని, విద్యార్థులకు ఫీజుల బకాయిల పేరిట సర్టిఫెక్ట్ లు ఇవ్వకుండా వేధిస్తే ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ హెచ్చరించారు. గత మార్చి వార్షిక, మే సప్లిమెంటరీ పరీక్షలలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థిని, విద్యార్థులు పై...