దేశంలో సమ సమాజాన్ని నిర్మిస్తాం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాజ్యాంగాన్ని పరిరక్షించి సత్యం,అహింస మార్గంలో దేశంలో సమ సమాజాన్ని నిర్మిస్తామని బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా జాతీయ కాంగ్రెస్ పిలుపుమేరకు బాల్కొండ నియోజకవర్గం లోని బస్సాపూర్, నాగపూర్ గ్రామాలలో నిర్వహించారు. ముందుగా  బస్సాపూర్ లో పాదయాత్ర నిర్వహించి గ్రామంలోని మహాత్మా గాంధీ, కొమరం భీమ్ విగ్రహానికి నివాళులర్పించి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వరద బట్టు వేణు రాజ్ మాట్లాడుతూ గత...