రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేస్తాం
శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట నుండి కోరుట్లపేట కు వెళ్లే రహదారి లో గల జంగమొని పట్టే కాలువ వద్ద ఇటీవల కురిసిన వరుస వర్షాల కారణంగా కల్వర్ట్ వద్ద గల రోడ్డు దెబ్బతిన్నది.ఇట్టి విషయం స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్ది దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మహేందర్ రెడ్ది పంచాయతీ రాజ్ అధికారులతో మాట్లాడి ఇట్టి సమస్య కు పరిష్కారం చూపాలని...