అధిష్ఠానం నిర్ణయం మేరకు కమిటీలను ప్రకటిస్తాం

  . . . ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్   . . . గుమ్మిర్యాల్, నాగేంద్రనగర్ గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు   ఏర్గట్ల, బతుకమ్మ :   గ్రామ కాంగ్రెస్ కమిటీలు, మండల కాంగ్రెస్ కమిటీలు, యూత్ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుపై స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి పార్టీ అధిష్ఠానానికి పంపిస్తామని, వారి నిర్ణయం మేరకు కమిటీలను ప్రకటిస్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ తెలిపారు. ఆయన అధ్యక్షతన మండలంలోని గుమ్మిర్యాల్,...