ఓటమికి కారణాలు విశ్లేషించుకొని ముందుకు సాగుతాం

అధికార దుర్వినియోగం చేసి గెలిచిన కాంగ్రెస్  ఎన్నికల్లో గెలుపొటములు సహజం   తనకు బాధ్యత ఇచ్చిన శేఖ్ పేట్ లో బీఆర్ఎస్ కు మెజారిటీ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పును శీరసా వహిస్తామని, ఓటమికి గల కారణాలను తాము విశ్లేషించుకొని ముందుకు సాగుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితల అనంతరం ఆయన బతుకమ్మ తో...