రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. ఇందూర్ డిచ్పల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రం లోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎఫ్ఈఓ లో 750 మంది రైతులు ఒక్కతాటిగా ఉండి మీరు చేసే ప్రతి పనికి ప్రభుత్వం నుండి ఏమైనా...