కులగణన పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
. . . కేంద్రం ఓబీసీ కుటుంబాలను లెక్కించాలి . . . తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టవచ్చని సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పు కులగణన వ్యతిరేకులకు చెంపపెట్టు లాంటిదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నరాల సుధాకర్ విలేఖరులతో మాట్లాడుతూ....ఈరోజు సుప్రీంకోర్టు బీసీ కులం చేయాలని ఇచ్చిన తీర్పుకు ముఖ్య...