సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను స్వాగతిస్తున్నాం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ నిజామాబాద్, బతుకమ్మ : పార్టీ ఫిరాయింపులపై కేసులో సుప్రీంతీర్పు ను స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... మేము అనుకున్న తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు, అసెంబ్లీ రెండుఇండిపెండెంట్ బాడీస్ ఎవరి పవర్ వాళ్లకు ఉంటుంది. కేటీఆర్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేసీఆర్ ప్రజా ప్రతినిధులను డి ఫంక్షన్చేసింది ఆయనే. అనర్హత వేటు మేము వేయలేము ,సమయం తక్కువ ఉంది కాబట్టి స్పీకర్త్వరగా నిర్ణయం...